మా గురించి
మాగురించి చెప్పాలంటే, ఎన్నో సంవత్సరాలుగా IT field లో work చేస్తూ, teaching మీద ఇంట్రెస్ట్ ఉండడంవల్ల, మాకున్న real-time knowledge ని ఉపయోగించుకుని students కి మంచి knowledge share చేయ్యడం ద్వారా ఈ field లో రాణించాలనే లక్ష్యం కలవాళ్ళం. మాదగ్గర train అయిన students job పొందగలిగాము అని చెబితే, ఎంతో సంతోషిస్తాము.
ఈనాడు IT field లో demand ఉన్న ప్రతీ కోర్సుని students కి తెలుగులో అందించాలన్నదే మా టార్గెట్. దానికోసం మేము అటువంటి అలోచనా విధానాన్నే కలిగిన trainers తో కలిపి work చేస్తూ ఉంటాము. ఈ విషయంలో interest ఉన్న trainers ఎవరైనా మమ్మల్ని contact చెయ్యవచ్చు.
We are really proud as our honest attempt to help our students is bringing out the best from our students and mastering technical knowledge irrespective of their educational background.

CEH Course Available?
ReplyDelete